అనసూయ పొట్టిబట్టలపై ప్రశ్న… వాకౌట్ చేసిన అనసూయ!
బుల్లితెరపై అందం, అభినయం, మాట తీరు ఉన్న యాంకర్లలో యాంకర్ అనసూయ ఒకరు.జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్నారు. కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా వేదికగా అనసూయ ...

























