ఈ వారం హౌస్ నుంచి శ్వేత అవుట్..! సీక్రెట్ రూంకి లోబో…
తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ రియాల్టీ షోలో ఎప్పుడు.. ఏ సమయంలో ఏం జరుగుతుంతో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఒకరిపై ఒకరు విరుచుకుపడతారు. చిన్న చిన్న కారణాలతో ఎలిమినేట్ చేసుకుంటారు. అయితే ప్రస్తుతం ఆరో వారు ఎండింగ్ ...



























