బుల్లితెరపై మరో నాలుగు రోజులలో బిగ్ బాస్ రియాల్టీ షో ప్రసారం కానుంది. ఈ క్రమంలోనే ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.బిగ్ బాస్ హోస్ట్ గా కింగ్ నాగార్జున ఈ కార్యక్రమాన్ని ఎంతో అంగరంగ వైభవంగా ప్రారంభించబోతున్నారు. ఇప్పటివరకు ...