తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరిగే ఎన్నికల్లో పోటీ చేసే వాళ్లకు సంబంధించిన నిబంధనలను ప్రకటించింది. అభ్యర్థుల్లో నెలకొన్న సందేహాలకు సంబంధించి స్పష్టత ఇచ్చింది. జూన్1, 1994కు ముందు ముగ్గురు పిల్లలు ఉన్నవాళ్లు, ఆ తరువాత మే ...