Manchu Vishnu: నటుడు విశ్వక్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన మా అధ్యక్షుడు.. ఏమన్నారంటే?
Manchu Vishnu: గత మూడు రోజుల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఏదైనా హాట్ టాపిక్ ఉంది అంటే అది విశ్వక్ సేన్, యాక్షన్ హీరో అర్జున్ సినిమా వివాదమే అని చెప్పాలి. మొదటిసారి అర్జున్ సొంత నిర్మాణంలో ఆయన దర్శకత్వంలో తన ...



























