Rohini: నంది అవార్డుల పై స్పందించిన రోహిణి.. ఇప్పటివరకు నాకు ఇవ్వలేదు అంటూ సెటైర్స్!
Rohini: రోహిణి పరిచయం అవసరం లేని పేరు జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా కొనసాగుతున్నటువంటి ఈమె ఇదివరకు పలు బుల్లి తెర సీరియల్స్ లో నటించి పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు. ప్రస్తుతం ఒకవైపు బుల్లితెర కార్యక్రమాలు చేస్తూనే మరోవైపు ...


























