ఆ కుటుంబాలకు రెండు వేల తక్షణ ఆర్థిక సహాయం ప్రకటించిన సీఎం జగన్!
ఆంధ్ర ప్రదేశ్ లో వరుసగా కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా రోడ్లు, నదులు, కాలువలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి కూడా పెద్ద ఎత్తున నీరు చేరడంతో ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని గుప్పుగుప్పు మంటూ బతుకుతున్నారు. ఇప్పటికే ఏపీలో పలు ప్రాంతాలలో కుండపోత ...

























