ఆధార్ అప్ డేట్ చేసుకోవాలా.. అయితే ఇలా చేయండి..!
పాఠశాలలు తెరుచుకుంటుండటంతో ఆధార్ సేవా కేంద్రాల వద్ద రద్దీ పెరుగుతోంది. తమ పిల్లల ఆధార్ వివరాలను అప్ డేట్ చేయించడానికి తల్లిదండ్రులు ఆధార్ సెంటర్ల దగ్గర క్యూకడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అమ్మఒడి లాంటి పథకాలను పొందాలంటే కేవైసీ అప్ డేట్ తప్పనిసరి. ...

























