నిరుద్యోగులకు రైల్వే శాఖ శుభవార్త.. రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు పొందే ఛాన్స్..?
హుబ్లీ రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 1004 ఖాళీల భర్తీల కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. https://www.rrchubli.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. నైరుతి రైల్వే నుంచి రైల్వే ...

























