ఒక్క చిన్న దోమ.. పెద్ద ప్రమాదం! వరల్డ్ మలేరియా డే సందేశం ఏమిటి?
ప్రతి ఏడాది ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ మలేరియా డేను నిర్వహిస్తారు. దోమల ద్వారా వ్యాపించే ప్రాణాంతక వ్యాధి మలేరియా గురించి ప్రజల్లో అవగాహన పెంచడం, అలాగే ఈ వ్యాధిని పూర్తిగా నిర్మూలించే దిశగా చర్యలను వేగవంతం చేయడం ఈ దినోత్సవ ...

























