Arjun Sarja: నా జీవితంలో విశ్వక్ కి చేసినన్ని ఫోన్లు ఎవరికి చేయలేదు…అర్జున్ కామెంట్స్ వైరల్?
Arjun Sarja: సీనియర్ హీరో అర్జున్ సర్జ దర్శకత్వంలో యంగ్ హీరో విశ్వక్ ఓ సినిమా చేయాల్సి ఉంది. ఈ సినిమా ద్వారా అర్జున్ తన కుమార్తెను హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని భావించారు. ఈ క్రమంలోనే ఈ సినిమా ...

























