సుకుమార్ దర్శకత్వంలో ఆర్య 3 అప్ డేట్ వచ్చేసింది.. దీనిలో బన్నీ అలా కనిపించనున్నారు?
ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం పుష్ప. ఇది రెండు భాగాలుగా రానుంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ కనిపించనున్నారు. ఆయన సరసన శ్రీవల్లిగా రష్మిక సందడిచేయనున్నారు. తొలి ...

























