Ram Charan: రామ్ చరణ్ పెళ్లి ఉపాసనతో కాకుండా ఆ స్టార్ హీరో కూతురుతో చేయాలనుకున్నారా..ఆమె ఎవరంటే?
Ram Charan: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోలలో మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనేలా ఉండే జంటలలో రామ్ చరణ్ ఉపాసన జంట ఒకటి.వీరిద్దరి వివాహం పెద్దల సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.వీరి వివాహం జరిగి పది సంవత్సరాలు పూర్తి ...

























