Plane Crash : విమాన ప్రమాదం గురించి 6 నెలల ముందే ట్వీట్ చేసిందా? ఇది కదా అసలు ట్విస్ట్!
అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి లండన్‌లోని గాట్విక్ ఎయిర్‌పోర్ట్‌కు 242 మందితో ఎయిరిండియా విమానం బయలుదేరింది. టేకాఫ్ తీసుకున్న 2 నిమిషాల్లోనే గుజ్‌సెల్ విమానాశ్రయ సమీపంలో కుప్పకూలింది. ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ ...

























