పట్టిందల్లా బంగారం కానుంది.. గురు సంచారం ఈ రాశుల జీవితాలను మార్చబోతోంది
జ్యోతిష్యశాస్త్రంలో గురు గ్రహానికి ప్రత్యేక స్థానం ఉంది. జ్ఞానం, సంపద, శుభఫలాలకు కారకుడిగా భావించే గురుడు రాశి మార్పు చేసినప్పుడు దాని ప్రభావం అన్ని రాశులపై కనిపిస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతుంటారు. ఈ నేపథ్యంలో జూన్ 2న గురు గ్రహం కర్కాటక ...



























