ఉద్యోగం కోల్పోయిన వాళ్లకు శుభవార్త.. నిరుద్యోగ భృతికి దరఖాస్తు విధానం ఇదే..?
దేశంలో లక్షల సంఖ్యలో ఉద్యోగులు కరోనా మహమ్మారి, లాక్ డౌన్ వల్ల నిరుద్యోగులైన సంగతి తెలిసిందే. కేంద్రం ఉద్యోగాలు కోల్పోయిన వాళ్లకు ప్రయోజనం చేకూర్చడం కోసం అటల్ బీమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన పథకాన్ని అమలు చేస్తోంది. ఈ స్కీమ్ ద్వారా ...


























