Athiya Shetty -KL Rahul: మా ప్రయాణానికి మీ ఆశీర్వాదాలు కావాలి… వైరల్ అవుతున్న అతియా రాహుల్ వెడ్డింగ్ ఫొటోస్!
Athiya Shetty -KL Rahul: బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టి కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు. ఈమె గత కొంతకాలంగా క్రికెటర్ కేఎల్ రాహుల్ ప్రేమలో విహరిస్తూ ఉన్నారు. ఇలా కొంతకాలంగా ప్రేమలో ఉన్నటువంటి ఈ ...

























