వెండితెరపై హిట్ పెయిర్ గా ఉన్న సమంత – నాగ చైతన్య.. నిజ జీవితంలో ఫెయిల్యూర్..!
సమంత నాగ చైతన్య జంటగా మొట్టమొదటిసారిగా ఏ మాయ చేసావే సినిమా ద్వారా వెండితెరపై ప్రేక్షకులను సందడి చేశారు. ఇలా వీరిద్దరూ జంటగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతోనే హిట్ పెయిర్ అనిపించుకున్న ...



























