శ్రీముఖి చెంప చెల్లుమనిపించిన అవినాష్.. వాళ్ల అమ్మ, తమ్ముడు ముందే ఇలా..!
ప్రస్తుతం తెలుగులో టాప్ యాంకర్లలో ఒకరైన శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన యాంకరింగ్ తో మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ క్రేజి బ్యూటీ. ...

























