Avinash Reddy : కడప ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి కోసం పోలీసులు వేట!
Avinash Reddy : కడప ఎంపీ అవినాష్‌రెడ్డి వ్యక్తిగత సహాయకుడు (పీఏ) రాఘవరెడ్డి కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. రాఘవరెడ్డి ఆచూకీ కోసం ప్రత్యేక పోలీస్ బృందాలు తిరుపతి, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ నగరాల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. Police ...

























