Avinash: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ముక్కు అవినాష్ ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమానికి దూరమైనప్పటికీ స్టార్ మాలో పలు కార్యక్రమాల పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇలా కెరియర్ పరంగా అవినాష్ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ...