Divya Bharathi: గ్లామర్ షోతో సోషల్ మీడియాలో హీట్ పెంచుతున్న నటి దివ్యభారతి… వైరల్ అవుతున్న ఫోటోలు!
Divya Bharathi: దివ్యభారతి పేరు వినగానే అందంతో అభినయంతో తన నటనతో ఎంతోమందిని ఆకట్టుకున్న ఒకప్పటి నటి మన కళ్ళ ముందు కదులుతారు. అయితే దివ్యభారతి అంటే పేరు ఒకటైన సీనియర్ నటి మాత్రం కాదు. కోలీవుడ్ ఇండస్ట్రీలోకి బ్యాచిలర్ మూవీతో ...
























