Naga Chaitanya: బ్యాచిలర్ పార్టీ గురించి బోల్డ్ కామెంట్స్ చేసిన చైతన్య.. ఆ సమయంలో బట్టలు కూడా ఉండవు?
Naga Chaitanya: టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య విడాకుల తర్వాత ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు.ఇప్పటికే ఈయన లవ్ స్టోరీ బంగార్రాజు వంటి సినిమాలతో వరుస విజయాలను అందుకోగా తాజాగా థాంక్యూ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు ...

























