Featured1 year ago
Sobhita Dhulipala: బ్యాక్ గ్రౌండ్ ఆర్టిస్ట్ గా కూడా పనికిరావు అన్నారు.. శోభిత ధూళిపాళ్ల షాకింగ్ కామెంట్స్!
Sobhita Dhulipala: మేజర్, కురుప్, గూడచారి, పొన్నియన్ సెల్వన్ సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటి శోభిత ధూళిపాళ్ల. ఆంధ్రప్రదేశ్ తెనాలికి చెందిన ఈమెను కనుక చూస్తే ముంబైకి చెందిన హీరోయిన్ అనుకుంటారు...