జంక్ ఫుడ్ అలవాట్లు… పిల్లల ఆరోగ్యంపై పెరుగుతున్న ముప్పు
ఒకప్పుడు ఇంట్లో తయారయ్యే స్నాక్స్ అంటే ఆరోగ్యంతో పాటు శక్తినిచ్చే ఆహారం అని భావించేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మార్కెట్లో అందుబాటులో ఉన్న జంక్ ఫుడ్స్ పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఆకర్షిస్తున్నాయి. రుచి, రంగు, ప్రకటనల ...
























