Featured1 year ago
Roja: పవన్ బాలయ్య టాక్ షోకి రావడం కూడా ప్యాకేజీలో భాగమే… రోజా సెన్సేషనల్ కామెంట్స్!
Roja: బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమం ఎలాంటి ఆదరణ సంపాదించుకుందో మనకు తెలిసిందే. అయితే ఈ కార్యక్రమం రెండవ సీజన్లో భాగంగా రాజకీయ నాయకులను కూడా ఆహ్వానించడంతో ఈ కార్యక్రమం పై పలువురు...