అరటిపండు తొక్కతో పులిపిర్లు మాయం.. ఎలా అంటే?
కాలంతో సంబంధం లేకుండా అన్ని కాలాలలో లభించే పండ్లలో అరటి పండు ఒకటి. అరటి పండులో ఎన్నో పోషక విలువలు దాగి ఉన్నాయనే సంగతి మనకు తెలిసిందే. అరటిపండుని చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతిరోజూ ఒకటి తినడం వల్ల ...

























