హీరో విజయ్ సేతుపతిని ఎయిర్ పోర్ట్ లో ఎగిరి తన్నిన యువకుడు.. వీడియో వైరల్!
తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కరేదు. ఈయనకు తెలుగులో,తమిళం లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన సినిమాలో విజయ్ పాత్రకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారని చెప్పవచ్చు. తన ...



























