Anchor Anasuya: పొట్టి దుస్తులు ధరించి భర్తతో బ్యాంకాక్ వీధులలో చిల్ అవుతున్న అనసూయ…. ఫోటోలు వైరల్!
Anchor Anasuya: బుల్లితెర గ్లామర్ యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఒకప్పుడు బుల్లితెరపై వరుస కార్యక్రమాలతో పెద్ద ఎత్తున సందడి చేసే ఈమె ప్రస్తుతం బుల్లితెరకు దూరమై వరుసగా వెండితెర సినిమా అవకాశాలను ...

























