Bappi Lahiri : ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ బప్పీ లహిరి కన్నుమూత !
ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచినట్టు వైద్యులు తెలిపారు.పశ్చిమ బెంగాల్ లోని జల్పాయ్గుడిలో జన్మించిన ఆయన ఎనో భాషల్లో పాటలు పాడారు. బప్పి లహిరి తెలుగులో కూడా ఎన్నో విజయవంతమైన చిత్రాలకు పాటలు పాడారు మరియూ సంగీత దర్శకుడిగా ...

























