Bappi Lahiri : ‘భాష రాదు..భావం తెలీదు.. ఇతనెందుకు మ్యూజిక్ డైరెక్టర్‌గా’ అన్నారు.. కానీ ఆయనే బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు..
సౌత్ సినిమా ఇండస్ట్రీలో గానీ బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గానీ ఎప్పుడు కొందరు కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తే కొందరు మాత్రం వాళ్ల మూలాలు ఎక్కడ వేళ్ళతో సహా పీకేస్తారో అనే అభద్రతా భావంతో కొత్త వాళ్లని ఎంకరేజ్ చేయకుండా ...



























