Barrelakka: ఎట్టకేలకు కాబోయే వాడిని పరిచయం చేసిన బర్రెలక్క.. అబ్బాయి ఏం చేస్తారో తెలుసా?
Barrelakka: బర్రెలక్క అలియాస్ శిరీష పరిచయం అవసరం లేని పేరు. ఈమె బర్రెలు కాసుకుంటూ ఉన్నాను అంటూ ఒక వీడియోని షేర్ చేస్తూ ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. అనంతరం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇంస్టాగ్రామ్ ద్వారా ఎన్నో రకాల వీడియోలను షేర్ ...





























