సూర్యుడు అస్తమించిన తర్వాత ఈ పనులను అస్సలు చేయకండి.. అలా చేస్తే.. by lakshana 17 November 2021 0 సూర్యుడు తూర్పున ఉదయించిన దగ్గర నుంచి పడమర అస్తమించే వరకు ప్రతీ ఒక్కరు వివిధ రకాల పనులు చేస్తుంటారు. ఆ రోజంతా పనుల్లోనే బిజీ అయిపోతుంటారు.