Featured2 years ago
Tarakaratna: ఉత్తమ విలన్ గా నంది అవార్డు అందుకున్న తారకరత్న… ఏ సినిమాకంటే?
Tarakaratna: నందమూరి వారసుడు తారకరత్న 20 సంవత్సరాల వయసులోనే హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. 2002వసంవత్సరంలో ఈయన ఒకటో నెంబర్ కుర్రాడు సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేకపోయినా ఇందులో...