పందెం కోసం ప్రాణాలను పణంగా పెట్టి సాహసం!
ఎంతోమంది యువకులు తమ సరదాల కోసం వారి నిండు ప్రాణాలను బలి తీసుకుంటారు. ఎంతోమంది యువకులు చిన్నచిన్న పందేలను కాస్తూ వారి ప్రాణాలతో చలగాటం ఆడుతుంటారు. ఇలాంటి తరుణంలోనే గత కొంత కాలం క్రితం హైదరాబాద్ నగర శివారులో కొంతమంది యువకులు ...

























