భారత్ బంద్ కు మద్దతు తెలిపిన వైఎస్ షర్మిల.. ఆర్టీసీ కార్మిక జేఏసీ కూడా..
రైతులు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న మూడు వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రపతి అవి ఆమోదించి సెప్టెంబర్ 27 నాటికి సంవత్సరం అయింది. దీంతో దానికి నిరసనగా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో 500కు పైగా ...

























