Featured2 years ago
Namrata: రమేష్ బాబు కుమార్తె గురించి మొదటిసారి అలాంటి పోస్ట్ చేసిన నమ్రత.. పోస్ట్ వైరల్!
Namrata: దివంగత నటుడు సూపర్ స్టార్ కృష్ణ మరణం ఘట్టమనేని ఫ్యామిలీని ఒక్కసారిగా శోకసంద్రంలోకి ముంచింది.ఒకే ఏడాదిలోనే ఈ ఫ్యామిలీకి సంబంధించిన ముగ్గురు వ్యక్తులు మరణించడంతో వీరి కుటుంబంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి. ఇక...