Dulquer Salmaan: మరో ఛాన్స్ కొట్టేసిన దుల్కర్ సల్మాన్… బడా బ్యానర్లో అవకాశం?
Dulquer Salmaan:మలయాళ ఇండస్ట్రీకి చెందిన నటుడు దుల్కర్ సల్మాన్ మహానటి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో ఈయన పాత్రకు పెద్ద ప్రాధాన్యత లేకపోయినా అనంతరం ఈయన హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమా ...


























