Geethu Royal: బిగ్ బాస్ బజ్ ప్రశ్నలు తను రాసిచ్చేవాడు.. అసలు విషయం చెప్పిన గీతూ?
Geethu Royal: బిగ్ బాస్ కార్యక్రమంలో ఎలిమినేట్ అయినటువంటి కంటెస్టెంట్ లో అప్పుడే తిరిగి బిగ్ బాస్ బజ్ కార్యక్రమానికి హాజరవుతూ ఉంటారు. ఇక్కడ అంతకుముందు సీజన్లో కంటెంట్ గా పాల్గొన్నటువంటి వారు యాంకర్లుగా వ్యవహరిస్తుంటారు. ఈ క్రమంలోనే సీజన్ సెవెన్ ...
































