Featured1 year ago
Shaakuntalam: తన పాతికేళ్ల కెరీర్ లోనే శాకుంతలం సినిమా పెద్ద జర్క్… దిల్ రాజు కామెంట్స్ వైరల్!
Shaakuntalam: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా గుర్తింపు పొందిన దిల్ రాజు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దిల్ సినిమా ద్వారా నిర్మాతగా మారిన ఆయన ఆ సినిమా హిట్టు అవటంతో...