మే 31 న ‘మహేష్’ ఫ్యాన్స్ కి అదిరిపోయే సర్ ప్రైజ్..!!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. తన తండ్రి పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి.సాధారణంగా మహేష్ తన పుట్టినరోజును ఎలా సెలబ్రేట్ చేసుకుంటాడో పెద్దగా బయటకు రానివ్వరు కానీ ...

























