ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఇతనేనా?
బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫైవ్ షో చూస్తుండగానే ఏడు వారాలు పూర్తి చేసుకుంది. అంతేకాకుండా ఇప్పటివరకు ఏడుగురు కంటెస్టెంట్ లు కూడా ఎలిమినేట్ అయ్యారు. తాజాగా బిగ్ బాస్ 8వ వారం లోకి అడుగుపెట్టింది. ఇక ఈ వారం నామినేషన్స్ ...


























