బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 సిద్ధమైంది. ఇప్పటికే ఎనిమిది సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో, ఈసారి కొత్త కాన్సెప్ట్‌లతో రాబోతుంది. ముఖ్యంగా, తొలిసారిగా సాధారణ ప్రేక్షకులకు కూడా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు "బిగ్ ...