బిగ్ బాస్ హౌస్ లో షణ్ముఖ్ కు ‘ఐ లవ్ యూ’ చెప్పిన బిగ్ బాస్ బ్యూటీ.. ఒక్కసారిగా అందరూ షాక్..
బిగ్ బాస్ సీజన్ 5 లో రెండో కెప్టెన్సీ టాస్క్ ఎట్టకేలకు చివరి అంకానికి చేరుకుంది. ఇరుజట్లు సరి సమానంగా నిలిచారు. తర్వాత ఫైనల్ గేమ్ అనేది ఈ రోజు జరిగే ఎపిసోడ్ లో తెలవనున్నది. ఇదిలా ఉండగా.. తాజాగా స్టార్ ...


























