Featured3 years ago
బిగ్ బాస్ అయినా… ఎవడైనా ధమ్ ధమ్ చేస్తా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన బోల్డ్ బ్యూటీ..!
బుల్లితెరపై ప్రసారమయ్యే బిగ్ బాస్ రియాలిటీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం బిగ్ బాస్ కార్యక్రమాన్ని ఎంతో అట్టహాసంగా ప్రారంభించారు నిర్వాహకులు. గత రెండు సీజన్ల మాదిరిగానే...