డ్రగ్స్ కేసులో అరెస్ట్.. ఇప్పుడు బిగ్ బాస్ లోకి సంచలన ఎంట్రీ ఇచ్చిన సంజన గల్రాని!
హైదరాబాద్, సెప్టెంబర్ 8, 2025: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్‌గా ప్రారంభమైన నేపథ్యంలో, కన్నడ నటి సంజన గల్రాని హౌస్‌లోకి అడుగుపెట్టి సంచలనం సృష్టించింది. ఈ నటి తెలుగులో ‘బుజ్జిగాడు’, ‘సోగ్గాడు’, ‘సర్దార్ గబ్బర్ సింగ్’, ‘యమహా యమ’ వంటి ...


























