Priyanka Jain: బిగ్ బాస్ ప్రియాంకకు సర్జరీ… టెన్షన్ పడుతున్న ప్రియుడు శివకుమార్!
Priyanka Jain: బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సీరియల్ నటి ప్రియాంక జైన్ ఒకరు. ఈమె ముంబైకి చెందిన అమ్మాయి అయినప్పటికీ తెలుగు సీరియల్స్ లో నటిస్తూ తెలుగు అమ్మాయిగా ఎంతో మంచి గుర్తింపు ...


























