గంగవ్వకు అన్యాయం చేసిన బిగ్ బాస్.. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదంట..? by lakshana 20 October 2020 0 బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షోగా పేరు తెచ్చుకున్న బిగ్ బాస్ షోలో ఈ సీజన్ లో అందరి కంటే ఎక్కువగా ప్రేక్షకులకు ఆకర్షించిన కంటెస్టెంట్ ఎవరంటే ఆ కంటెస్టెంట్ గంగవ్వే అని చెప్పాలి. మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానెల్ ...