బిగ్‌బాస్ లోకి శ్రష్టి వర్మ.. “తొందరగా బయటికొచ్చెయ్” అంటూ బంపర్ ఆఫర్ ఇచ్చిన నాగార్జున !
హైదరాబాద్, సెప్టెంబర్ 8, 2025: తెలుగు టెలివిజన్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్‌బాస్ తెలుగు’ సీజన్ 9 సెప్టెంబర్ 7న అట్టహాసంగా ప్రారంభమైంది. హోస్ట్ అక్కినేని నాగార్జున గ్రాండ్ ఎంట్రీతో షోను ఆకర్షణీయంగా లాంచ్ చేశారు. టాలీవుడ్ యొక్క ...


























