Featured3 years ago
బైక్ రేసింగే ప్రమాదానికి కారణమా? పోలీసుల అనుమానానికి బలం చేకూర్చుతున్న సీసీటీవీ ఫుటేజీ..
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ బైక్ ప్రమాదానికి గురై ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఐసీయూలో ఆయనకు ట్రీట్మెంట్ జరుగుతుంది. అయితే అతడి ప్రమాదానికి సబంధించి పోలీసుల విచారణలో కొత్త కోణాలు బయటకు...